సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పేదింటి ఆడపడుచు పెళ్లికి బిస్మిల్లా బైతుల్మాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అధ్యక్షులు చైంద్బియా, ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఖదీర్, దుబ్బాక మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుడు ఖైరున్నీస్సా బేగంలు నిరుపేద అమ్మాయి వివాహానికి రూ. 25 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
పేదింటి ఆడపడుచు పెళ్లికి రూ. 25 వేల ఆర్థిక సాయం - పేదింటి ఆడపడుచు పెళ్లికి రూ. 25 వేల ఆర్థిక సాయం
బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పేదింటి ఆడపడుచు పెళ్లికి రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. గత నాలుగేళ్లుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
పేదింటి ఆడపడుచు పెళ్లికి రూ. 25 వేల ఆర్థిక సాయం
నాలుగేళ్లుగా ట్రస్టు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నిరుపేదలకు, వృద్ధులకు చేయూత అందిస్తున్నామని బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో దుబ్బాక డాక్యుమెంట్ రైటర్ సల్మాన్‌ఖాన్, మైనార్టీ సంఘ నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'కోజికోడ్ విమానాశ్రయ రన్‌వే సురక్షితమైనదే'