వైభవంగా ఐదో రోజు బతుకమ్మ సంబురాలు - BATHUKAMMA celebrations
ఐదో రోజు బతుకమ్మ వేడుకలను సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు.
![వైభవంగా ఐదో రోజు బతుకమ్మ సంబురాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4628486-thumbnail-3x2-vysh.jpg)
వైభవంగా ఐదో రోజు బతుకమ్మ సంబురాలు
సిద్దిపేట జిల్లాలో ఐదో రోజు బతుకమ్మ సంబురాలను వైభవంగా జరుపుకున్నారు. శ్రీ దాసాంజనేయ వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎనిమిది అడుగుల బతుకమ్మను పేర్చారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై బతుకమ్మ పాటలు పాడారు. భక్తి శ్రద్ధలతో గౌరమ్మను పూజించారు. అనంతరం బతుకమ్మ శోభయాత్ర ద్వారా కోమటి చెరువు గంగమ్మ ఒడికి తరలించారు.
వైభవంగా ఐదో రోజు బతుకమ్మ సంబురాలు