తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీకా బాద్​షా: సిద్దిపేట జిల్లాలో ఛైర్మన్​ పదవులన్నీ తెరాసకే.!

సిద్దిపేట జిల్లాలో అన్ని మున్సిపాలిటీ స్థానాలు తెరాస కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.

Bastika Bad Shah: trs chairman positions in Siddipet district
బస్తీకా బాద్​షా: సిద్దిపేట జిల్లాలో తెరాసకే పట్టం కట్టిన ఛైర్మన్లు

By

Published : Jan 27, 2020, 7:12 PM IST

చేర్యాల
సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ ఛైర్మన్‌గా స్వరూప రాణి ఎంపికయ్యారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

దుబ్బాక
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ఛైర్మన్‌గా వనిత ఎంపికయ్యారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా సుగుణ ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఛైర్మన్‌గా రజిత ఎంపికయ్యారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా అనిత ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

గజ్వేల్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ ఛైర్మన్‌గా రాజమౌళి ఎంపికయ్యారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా జక్కి ఉద్దీన్ ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

సిద్దిపేట జిల్లాలో గెలిచిన ఛైర్మన్ల స్థానాలు

ఇదీ చూడండి : ఏపీ శాసన మండలి రద్దు తీర్మానానికి శాసనసభ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details