సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్య కేసులో... నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని మహిళా సంఘం నాయకులు స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ఎన్ని చర్యలు చేపట్టినా.. దాడులు మాత్రం ఆగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
'న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం' - బ్యాంకు ఉద్యోగి దివ్యకు న్యాయం జరగాలి
గజ్వేల్‌లో జరిగిన దివ్య హత్య కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిందితులకు శిక్ష పడే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
!['న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం' bank employee divya murder case at gajwel siddipet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6126305-thumbnail-3x2-divya.jpg)
'న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం'