సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని మద్యం దుకాణంలో ఉదయం మంటలు చెలరేగాయి. షాపులోని పర్మిట్ రూమ్ మొత్తం కాలిపోయింది. మంటలు మద్యం బాటిళ్లు నిల్వఉంచిన గదిలోకి వ్యాపించి... అక్కడున్న బీర్లన్నీ దగ్ధమయ్యాయి. మద్యం బాటిళ్లన్నీ పగిలిపోయాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
మద్యం దుకాణంలో అగ్నిప్రమాదం
సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని మద్యం దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పర్మిట్ రూమ్ మొత్తం కాలిపోగా... మద్యం బాటిళ్లు అన్ని పగిలిపోయాయి.
అగ్ని ప్రమాదంలో పగిలిన బీర్లు