తెలంగాణ

telangana

By

Published : Jan 8, 2020, 5:27 PM IST

ETV Bharat / state

నామినేషన్​ కేంద్రాలు పరిశీలించిన ఏసీపీ

దుబ్బాక మున్సిపాలిటీలో పురపాలక ఎన్నికల  నామినేషన్​ కేంద్రాలను ఏసీపీ రామేశ్వర్ పరిశీలించారు. భద్రత పరంగా అన్ని ఏర్పాటు చేసినట్లు ఏసీపీ తెలిపారు.

acp  visit municipal election nominations centers at dubbaka in siddipeta
నామినేషన్​ కేంద్రాలు పరిశీలించిన ఏసీపీ

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో పురపాలక ఎన్నికల నామినేషన్​ కేంద్రాలను ఏసీపీ రామేశ్వర్ పరిశీలించారు. భద్రత పరంగా అన్ని ఏర్పాటు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని.. చట్టవిద్ధంగా ఏవరైనా వ్యవరిస్తే వీడియో తీసి 9490617009 నంబర్​కు వాట్సాప్ చేయాలన్నారు.

నామినేషన్​ కేంద్రాలు పరిశీలించిన ఏసీపీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details