కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేసి.. పార్టీ అభ్యర్థి ఓటు వేసే విధంగా ప్రచారం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలువురు యువకులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో యువకులదే కీలకపాత్ర అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయబోతున్నాడని.. పార్టీ గెలుపే లక్ష్యంగా దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం: ఉత్తమ్ - uttamkumar reddy latest news
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి సమక్షంలో పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం: ఉత్తమ్