తెలంగాణ

telangana

ETV Bharat / state

మిరుదొడ్డిలో ఓ మోస్తరు వర్షం - latest rain news in mirudoddi

సిద్దిపేట జిల్లాలో ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఉన్నట్టుండి వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

A moderate rain in the mist
మిరుదొడ్డిలో ఓ మోస్తరు వర్షం

By

Published : Dec 2, 2019, 2:42 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ వాహనాలను రోడ్డు పక్కన నిలిపి దుకాణ సముదాయాల వద్దకు చేరుకున్నారు.

మిరుదొడ్డిలో ఓ మోస్తరు వర్షం

ABOUT THE AUTHOR

...view details