క్యాబ్‌ను వ్యతిరేకిస్తూ జహీరాబాద్‌లో యువకుల ఆందోళన
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో యువకులు ఆందోళనకు దిగారు. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. పౌరసత్వ బిల్లును కేంద్రం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.