తెలంగాణ

telangana

ETV Bharat / state

యంత్రం బెల్టు మధ్య ఇరుక్కుని కార్మికుడు మృతి - sangareddy news

పరిశ్రమలో యంత్రం బెల్ట్ మధ్య ఇరుక్కుని ఒక కార్మికుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

worker died in patancheru in sangareddy district
యంత్రం బెల్టు మధ్య ఇరుక్కుని కార్మికుడు మృతి

By

Published : Feb 27, 2020, 9:08 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పారిశ్రామికవాడలోని మార్టోఫెరల్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రకు చెందిన అనిల్ కుమార్ గత కొంతకాలంగా కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు.

బుధవారం సాయంత్రం విధులు నిర్వహిస్తుండగా యంత్రం బెల్టు మధ్య ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యంత్రం బెల్టు మధ్య ఇరుక్కుని కార్మికుడు మృతి

ఇవీ చూడండి: అమ్మ వదిలేద్దామనుకుంది.. పోలీసులు కాపాడారు!

ABOUT THE AUTHOR

...view details