సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళా దినోత్సవ సంబురాలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని కిడ్జీ పాఠశాలలో మహిళలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు చేసే సేవలను కొనియాడారు.
సంగారెడ్డిలో ఘనంగా మహిళా దినోత్సవ సంబురాలు - WOMENS DAY CELEBRATIONS IN SANGAREDDY KIDZ SCHOOL
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కిడ్జీ పాఠశాలలో మహిళా దినోత్సవ సంబురాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అతివలకు పూల మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

సంగారెడ్డిలో ఘనంగా మహిళా దినోత్సవ సంబురాలు
మహిళలంతా బెలూన్ ఆటను ఆడారు. అనంతరం పాఠశాల యాజమాన్యం మహిళలకు పూల మొక్కలు అందించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు.
సంగారెడ్డిలో ఘనంగా మహిళా దినోత్సవ సంబురాలు