సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జడ్పి ఛైర్మెన్ మంజూ శ్రీ జైపాల్ రెడ్డి హాజరయ్యారు. మహిళలు అన్ని కార్యక్రమాల్లో ముందుకు సాగాలని, మహిళలు చేసే సేవలు చిరస్మరణీయం అని ఆమె తెలిపారు.
మున్సిపల్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన అతివలు - సంగారెడ్డిమున్సిపల్ కార్యాలయంలో మహిళా దినోత్సవ సంబురాలు
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుకొని కేక్ కట్ చేశారు.

మున్సిపల్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన అతివలు
అనంతరం కేక్ కట్ చేసి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మున్సిపల్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన అతివలు