జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా నామపత్రాలను దాఖలు చేసిన మదన్ మోహన్‌రావు
జహీరాబాద్‌లో గెలుపు నాదే
అనంతరం జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావుకు రెండు సెట్ల నామపత్రాలను అందజేశారు. జహీరాబాద్‌ను కైవసం చేసుకుని రాహుల్, సోనియాకు బహుమతిగా ఇస్తామని మదన్ మోహన్‌రావు ధీమా వ్యక్తం చేశారు.