రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న చలి ప్రభావం
సాధారణం కంటే 5 డిగ్రీలు పతనం - telangana varthalu
రాష్ట్రంలో చలి ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 5డిగ్రీల తక్కువగా ఉష్ణోగ్రత ఉంటోంది. దీంతో రాత్రి, తెల్లవారుజామున పనులు చేసే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరింత సమాచారం సంగారెడ్డి నుంచి మా ప్రతినిధి క్రాంతికుమార్ అందిస్తారు.
![సాధారణం కంటే 5 డిగ్రీలు పతనం weather report in telangana and temperature decreases day by day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9986336-492-9986336-1608774720814.jpg)
రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న చలి ప్రభావం