పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి మున్సిపల్ సిబ్బంది ఓటు హక్కు నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ వేమన రెడ్డి అన్నారు.
'వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలి' - ఓటు వినియోగంపై అవగాహన
మున్సిపల్ ఎన్నికల్లో వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలని అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ వేమన రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

'వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలి'
రాబోయే రోజుల్లో సమర్థమంతమైన పాలనను అందించే వారినే ఎన్నుకుని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆయన తెలిపారు.
'వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలి'
ఇవీ చూడండి: కేంద్రం చేసింది గుండు సున్నా: కేటీఆర్