తెలంగాణ

telangana

ETV Bharat / state

అంగన్​వాడీ టీచర్లకు ఓటు హక్కుపై అవగాహన - icds

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలంతా ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సంగారెడ్డి ఐసీడీఎస్​ పీడీ మోతి తెలిపారు. ఓటు హక్కు చాలా విలువైనదని అంగన్​వాడీ టీచర్లకు, ఆయాలకు వివరించారు.

ఓటరు అవగాహన సదస్సు

By

Published : Apr 4, 2019, 4:42 PM IST

ఓటరు అవగాహన సదస్సు
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో అంగన్​వాడీ టీచర్లు, ఆయాలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం లాంటిదని జిల్లా ఐసీడీఎస్ పీడీ మోతి అన్నారు. వందశాతం ఓటు హక్కు వినియోగించుకునేలా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details