కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని సంగారెడ్డి పోలీసులు హెచ్చరించారు. పట్టణంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేశారు.
అకారణంగా వస్తే.. అడ్డుకోవడమే! - సంగారెడ్డిలో పోలీసుల వాహన తనిఖీలు
లాక్డౌన్ వేళ బయటకు వచ్చిన వాహనదారులను సంగారెడ్డి పోలీసులు అడ్డుకున్నారు. అకారణంగా బయట తిరుగుతున్న వాహనాలను సీజ్ చేశారు.
సంగారెడ్డిలో వాహన తనిఖీలు
రాత్రి 7 గంటల తర్వాత రహదారిపైనకు వచ్చిన వారిని అడ్డుకున్నారు. అకారణంగా బయట తిరుగుతున్న వారి వాహనాలు సీజ్ చేశారు.