తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా కన్యకా పరమేశ్వరి దేవి మహా అభిషేకం - Sangareddy District Latest News

సంగారెడ్డి జిల్లా కేంద్రం వాసవి కన్యకా పరమేశ్వరి దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. నేడు చివరి రోజులో భాగంగా మహా అభిషేక కార్యక్రమం జరిపారు. తొమ్మిది రోజులు వివిధ రకాల పూజలతో అమ్మవారిని శాంతిపచేశారు.

Vasavi  Kanyaka Parameswari Devi Navratri celebrations
ఘనంగా కన్యకా పరమేశ్వరి దేవి మహా అభిషేకం

By

Published : Mar 3, 2021, 5:40 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి నవరాత్రి ఉత్సవాలు మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజులో భాగంగా అమ్మవారికి మహా అభిషేకం జరిపారు.

లక్ష పుష్పార్చన, మూల మంత్ర హావనములు పూర్ణాహుతి కార్యక్రమాలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సహంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా తొమ్మిది రోజులు వివిధ రకాల పూజలు నిర్వహించి శాంతింపచేశారు.

ఇదీ చూడండి:యాదాద్రి పుణ్యక్షేత్రం... ఆధ్యాత్మిక కళాఖండాలకు నిలయం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details