తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి - ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి

నీటి కుంటలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు అందులో మునిగి మృతి  చెందిన ఘటన మెదక్​ జిల్లా నర్సాపూర్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

two young mans dead  Drowned in wter
ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి

By

Published : Jan 19, 2020, 5:24 PM IST

మెదక్​ జిల్లా నర్సాపూర్​లోని ఓ పాలి హౌస్​లో నేపాల్​కు చెందిన నారాయణ(24), కిషన్(23) పనిచేస్తున్నారు. ఉదయం 11 గంటలకు పక్కనే ఉన్న నీటి కుంటలోకి ఈతకు వెళ్లారు. కుంటలో పైపులకు కట్టిన తాడు వారి కాళ్లకు తట్టుకుని నీటిలో మునిగి చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి

ABOUT THE AUTHOR

...view details