ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ సంగారెడ్డిలో ఉద్యోగుల కుటుంబ సభ్యులు సమ్మెలో పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా సీఎం స్పందించి కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరపాలని కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులు - TSRTC Employees strike latest in Sangareddy
సంగారెడ్డి డిపోలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెలో వారి కుటుంబసభ్యులు పాల్గొని.. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులు