తెలంగాణ

telangana

ETV Bharat / state

హోంమంత్రి మహమూద్​ అలీకి ఆర్టీసీ నిరసన సెగ - తెలంగాణ హోంమంత్రి మహమూద్​ అలీ

రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీకి సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికుల నిరసన సెగ తాకింది.

సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికుల ధర్నా

By

Published : Oct 31, 2019, 1:43 PM IST

సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికుల ధర్నా

సంగారెడ్డిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతంగా నిర్మించిన పెట్రోల్​ బంక్​ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తున్న రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీకి ఆర్టీసీ కార్మికుల నిరసన సెగ తాకింది. కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై నిలబడి ఆర్టీసీ కార్మికులు మంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి చూసీచూడనట్లు వెళ్లిపోయారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details