తెలంగాణ

telangana

ETV Bharat / state

జహీరాబాద్​లో తెరాస ఆవిర్భావ వేడుకలు - latest news on trs formation day Celebrations in Zaheerabad

జహీరాబాద్​లో తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సాదాసీదాగా నిర్వహింంచారు.

trs formation day Celebrations in Zaheerabad
జహీరాబాద్​లో తెరాస ఆవిర్భావ వేడుకలు

By

Published : Apr 28, 2020, 1:25 AM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. జహీరాబాద్​లోని పార్టీ కార్యాలయం ఎదుట స్థానిక ఎమ్మెల్యే మాణిక్​రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:సుజల దృశ్యం.. సీఎం కేసీఆర్‌తో సాక్షాత్కారం: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details