తెలంగాణ

telangana

ETV Bharat / state

డివైడర్​ను ఢీకొన్న ట్రావెల్స్​ బస్సు.. తప్పిన ప్రమాదం - సంగారెడ్డి తాజా వార్త

ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొని ఘటన సంగారెడ్డి జిల్లా దిగ్వాల్​ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.

travel_bus_hit_divaider in sangareddy
డివైడర్​ను ఢీకొన్న ట్రావెల్స్​ బస్సు.. తప్పిన ప్రమాదం

By

Published : Feb 5, 2020, 3:36 PM IST

సంగారెడ్డి జిల్లా కొహీర్ మండలం దిగ్వాల్ గ్రామం వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. సమీపంలోని ఇళ్ల వైపు దూసుకువెళ్లింది.

డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సహా రోడ్డుపై పాదాచారులకు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వల్ల ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. ప్రమాద స్థలాన్ని చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో బస్సును రోడ్డుపై నుంచి తొలిగించారు.

డివైడర్​ను ఢీకొన్న ట్రావెల్స్​ బస్సు.. తప్పిన ప్రమాదం

ఇదీ చూడండి: హాలియాలో పాల వ్యాపారి దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details