రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా పోలీస్, ట్రాఫిక్, రవాణా శాఖల ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా బెల్ కూడలిలో స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లతో అధికారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ తీశారు. అనంతరం రామచంద్రాపురం పోలీస్స్టేషన్లో డ్రైవర్లకు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. డ్రైవింగ్ మెళకువలపై పలు సూచనలు చేశారు.
ట్రాఫిక్ నిబంధలనపై అవగాహన ర్యాలీ - ట్రాఫిక్ నిబంధలనపై అవగాహన ర్యాలీ
రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని ట్రాఫిక్, రవాణా, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా బెల్ కూడలిలో ర్యాలీ నిర్వహించారు.
![ట్రాఫిక్ నిబంధలనపై అవగాహన ర్యాలీ TRAFFIC AWARENESS RALLY AT SANGAREDDY](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5896780-743-5896780-1580381498250.jpg)
ట్రాఫిక్ నిబంధలనపై అవగాహన ర్యాలీ