తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్దికుంటలో పిడుగుపాటు.. దగ్ధమైన చెట్లు - trees burned of it in Sadashiva peta

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో పిడుగుపాటుకు చెట్లు దగ్ధమయ్యాయి. ప్రాణ నష్టం లేకపోవడం వల్ల గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

మద్దికుంటలో పిడుగుపాటు... దగ్ధమైన చెట్లు
మద్దికుంటలో పిడుగుపాటు... దగ్ధమైన చెట్లు

By

Published : May 10, 2020, 3:45 PM IST

Updated : May 10, 2020, 5:13 PM IST

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో చెట్టు పిడుగుపాటుకు గురైంది. సమీప ప్రాంతంలోని చెట్లకు మంటలు అంటుకున్నాయి. ప్రమాద సమయంలో ఘటనా స్థలంలో ఎవరూ లేనందున తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఎవరు లేని దగ్గర పిడుగుపడటం వల్ల ప్రాణనష్టం జరుగలేదు. ఫలితంగా గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

మద్దికుంటలో పిడుగుపాటు... దగ్ధమైన చెట్లు
Last Updated : May 10, 2020, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details