ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారని జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలు రాహుల్, మోదీకి మధ్య జరుగుతున్నాయి తప్ప కేసీఆర్కు ఏ సంబంధం లేదన్నారు. తనను గెలిపిస్తే నిరుద్యోగ రహిత జహీరాబాద్గా మారుస్తానని అంటున్న మదన్మోహన్తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఈ ఎన్నికలతో కేసీఆర్కు ఏం సంబంధం: మదన్మోహన్ - kcr
ఈ ఎన్నికలు కాంగ్రెస్, భాజపాకు మధ్యే జరుగుతున్నాయని కేసీఆర్కు ఏ సంబంధం లేదని జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపడతారని జోస్యం చెప్పారు.
కేసీఆర్కు ఏం సంబంధం