సంగారెడ్డి జిల్లాలో చోరీ
సంగారెడ్డి జిల్లాలో చోరీ.. లక్ష నగదు అపహరణ - క్లూస్ టీం
సంగారెడ్డి జిల్లా మ్యూనిపల్లిలో పలు షాపుల్లో దొంగలు పడ్డారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ చోరీలో లక్ష నగదు, విలువైన సామాగ్రి పోయినట్లు దుకాణ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
![సంగారెడ్డి జిల్లాలో చోరీ.. లక్ష నగదు అపహరణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4019050-thumbnail-3x2-srd-chori.jpg)
సంగారెడ్డి జిల్లాలో చోరీ
ఇవీ చూడండి : "సమ్మె గురించి తెలియక వచ్చాం"