సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మండల పరిషత్ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుడిగా గిరిధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎంపీడీవో రాములు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందేశాన్ని చదివి వినిపించారు. జహీరాబాద్‌ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని పాలకవర్గ సభ్యులు తెలిపారు.
జహీరాబాద్ పరిషత్ సభ్యుల ప్రమాణస్వీకారం - mptc
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్ సభ్యుల ప్రమాణస్వీకారం జరిగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిషత్ అధ్యక్షుడిగా గిరిధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
ప్రమాణం చేస్తున్న సభ్యులు