హైదరాబాద్ ఐఐటీ నుంచి రెండో దశ కార్మికుల తరలింపు ప్రారంభమైంది. తమ స్వస్థలాలకు పంపించాలని ఐఐటీ నిర్మాణ కార్మికులు తీవ్ర స్థాయిలో చేసిన ఆందోళన అనంతరం అధికారులు తరలింపు ప్రక్రియ ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటి శ్రామిక్ రైలులో వీరిని పంపించారు. మే ఒకటిన ఝార్ఖండ్‌కు చెందిన కార్మికులను స్వస్థలాలకు పంపిన అధికారులు.. తిరిగి పది రోజుల అనంతరం తరలింపు మొదలుపెట్టారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతికుమార్ అందిస్తారు.
హైదరాబాద్ ఐఐటీ నుంచి కార్మికుల రెండో దశ తరలింపు ప్రక్రియ - హైదరాబాద్ ఐఐటీ తాజా వార్తలు
హైదరాబాద్ ఐఐటీనుంచి రెండో దశ కార్మికుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. మే ఒకటిన ఝార్ఖండ్‌కు చెందిన కార్మికుల స్వస్థలాలకు పంపగా.. 10 రోజుల అనంతరం మళ్లీ తరలిస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతికుమార్ అందిస్తారు.
హైదరాబాద్ ఐఐటీ నుంచి కార్మికుల రెండో దశ తరలింపు ప్రక్రియ