జాతీయ బాలికల దినోత్సవాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక యువజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో.. బాలికలతో కేక్ కట్ చేయించి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ప్రతి ఒక్కరు కృషి చేయాలి..

ఈ సందర్భంగా యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ.. బాలికలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని పేర్కొన్నారు. ప్రతి అవకాశంలో బాలికలకు సమాన హక్కులు ఉండాలని కోరుతూ.. బాలికల విద్య, వైద్య, పౌష్టికాహారంతో పాటు సామాజిక ఎదుగుదలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.