మంజీరా పైపు పగిలిపోవడంతో భారీగా తాగునీరు వృథా అయింది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించే మంజీరా పైపులైన్ సంగారెడ్డి జిల్లా అంగడిపేట వద్ద పగిలిపోయింది. అధిక సామర్ధ్యం గల పైపులైన్ కావడంతో భారీగా నీరు ఎగజిమ్మింది. గంట పాటు నీరు వృథాగా పోయింది. భారీ ఫౌంటైన్ను తలపించండంతో యువకులు సెల్ఫీలు తీసుకున్నారు.
మంజీరా పైపు పగిలింది.. ఫౌంటైన్ను తలపించింది! - సంగారెడ్డి వార్తలు
జంట నగరాలకు తాగునీరు అందించే మంజీరా పైపులైన్ సంగారెడ్డి జిల్లా అంగడిపేట వద్ద పగిలిపోయింది. భారీగా నీరు ఎగజిమ్మడంతో ఫౌంటైన్ను తలపించింది. ఆ దృశ్యాలు అద్భుతంగా ఉండడంతో యువకులు సెల్ఫీలకు ఎగబడ్డారు.
![మంజీరా పైపు పగిలింది.. ఫౌంటైన్ను తలపించింది! the-manjira-pipeline-burst-at-angadipet-in-sangareddy-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10038436-356-10038436-1609166648714.jpg)
మంజీరా పైపు పగిలింది.. ఫౌంటైన్ను తలపించింది..
మంజీరా పైపు పగిలింది.. ఫౌంటైన్ను తలపించింది..