తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐదు రోజులకే ముగిసిన వినాయకుడి నిమజ్జనం - జహీరాబాద్​ లో వినాయకుడి నిమజ్జనం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిమజ్జన కార్యక్రమం ఐదు రోజులకే ముగిసింది. ఏటా 11 రోజుల పాటు వైభవంగా నిర్వహించే వినాయక ఉత్సవ కార్యక్రమాలు ఈ ఏడాది సందడి లేకుండా ముగిశాయి. కొవిడ్ నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి మండప నిర్వాహకులు నిమజ్జన కార్యక్రమాన్ని ఊరేగింపులు లేకుండా సాదాసీదాగా నిర్వహించారు.

ఐదు రోజులకే ముగిసిన వినాయకుడి నిమజ్జనం
ఐదు రోజులకే ముగిసిన వినాయకుడి నిమజ్జనం

By

Published : Aug 27, 2020, 11:43 AM IST

కరోనా నేపథ్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు నిరాడంబరంగా కొనసాగాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిమజ్జన కార్యక్రమం ఐదు రోజులకే ముగిసింది. ఏటా 11 రోజుల పాటు వైభవంగా నిర్వహించే వినాయక ఉత్సవ కార్యక్రమాలు ఈ ఏడాది సందడి లేకుండా ముగిశాయి.

నిమజ్జనానికి తరలిస్తోన్న నిర్వాహకులు

కొవిడ్ నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి మండప నిర్వాహకులు నిమజ్జన కార్యక్రమాన్ని ఊరేగింపులు లేకుండా సాదాసీదాగా నిర్వహించారు. కొత్తూరు(బి) నారింజ ప్రాజెక్టులో మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో గణనాథులను నిమజ్జనం చేశారు.

ఇదీ చూడండి :వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details