సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని జోగినాథ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన వర్షేష్టి బృహత్ యజ్ఞం(వరుణయాగం) పూర్ణాహుతితో ముగిసింది. వర్షేష్టి నిర్వహణ కమిటీ, ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా వరుణ యాగాన్ని వేద పండితులు మురళి బ్రహ్మచారి ఆర్య నేతృత్వంలో నిర్వహించారు. మాతాజీ పండిత సునీత చేతుల మీదుగా పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగిసింది. అనంతరం శాంతి వచనాన్ని పఠించి.. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
పూర్ణహుతితో ముగిసిన వరుణయాగం - జోగినాథ
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో వర్షేష్టి నిర్వహణ కమిటీ, ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా చేపట్టిన వరుణయాగం ముగిసింది.
వరుణయాగం