సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర ఆలయాన్ని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బిబి పాటిల్ సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయన ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పరమ శివుడిని కోరుకున్నట్లు ఎంపీ తెలిపారు.
శివుని సేవలో ఎంపీ - ketangi
జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు బిబి పాటిల్ శివపూజలో పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి ప్రత్యేక అభిషేకాలు జరిపారు.

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ