సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డిపో నుంచి లింగంపల్లి బయలు దేరిన బస్సు తాత్కాలిక డ్రైవర్ నిర్లక్యం వల్ల ప్రమాదానికి గురైంది. బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
తాత్కాలిక డ్రైవర్ అజాగ్రత్త.. 10 మంది ప్రయాణికులకు గాయాలు - బస్సు ప్రమాదం ప్రయాణికులకు గాయాలు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో తాత్కాలిక ఆర్టీసీ బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి పదిమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
తాత్కాలిక డ్రైవర్ అజాగ్రత్త.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
బస్సులోని పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ ఐకాస, విపక్ష నేతల సమావేశం