తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంధ్రా అవధానికి తెలంగాణ కవుల సవాల్ - తెలుగు భాషా దినోత్సవం

సంగారెడ్డిలో సాహిత్య రంజని కళాసంస్థ తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవధాని గంగుల ధర్మరాజు హాజరయ్యారు.

ఆంధ్రా అవధానికి తెలంగాణ కవుల సవాల్

By

Published : Aug 29, 2019, 5:43 PM IST

ఆంధ్రా అవధానికి తెలంగాణ కవుల సవాల్

తెలుగు భాషా దినోత్సవ వేడుకలను సంగారెడ్డిలో "సాహిత్య రంజని కళాసంస్థ" ఘనంగా నిర్వహించింది. పట్టణంలోని జిల్లా సైన్స్ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కర్నూలు నుంచి అవధాని కవిరాజు గంగుల ధర్మరాజు, పట్టణానికి చెందిన పలువురు తెలుగుభాషా కవులు పాల్గొన్నారు. కవులు సంధించిన ప్రశ్నలకు.. అవధాని గంగుల ధర్మరాజు తనదైన శైలిలో సమాధానాలు అందించారు.

ABOUT THE AUTHOR

...view details