తెలంగాణ

telangana

ETV Bharat / state

మాకు పూర్తి వేతనాలివ్వండి: ఉపాధ్యాయ సంఘాలు - సంగారెడ్డి కలెక్టరేట్​ ఎదుట ఉపాధ్యాయ సంఘాలు ధర్నా

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తమకు పూర్తి జీతం చెల్లించాలంటూ నిరసన వ్యక్తం చేశాయి.

teachers associations protest for their salaries in front of sangareddy collectorate
మాకు పూర్తి వేతనాలివ్వండి: ఉపాధ్యాయ సంఘాలు

By

Published : Jun 1, 2020, 12:22 PM IST

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​ ఎదుట తమ వేతనాల్లో కోత తగదంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. తమకు పూర్తి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. కొవిడ్​ను అడ్డం పెట్టుకుని తమ జీవితాలతో ఆడుకుంటున్నారన్నారని వాపోయారు. జీతాల్లో కోత విధించడం వల్ల కుటుంబ భారం అధికమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:మంత్రి జగదీశ్​రెడ్డి వర్సెస్ ఉత్తమ్​కుమార్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details