పెరిగిన ధరలను నియంత్రించాలని కోరుతూ... తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి తెదేపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పెరిగిన ధరలు నియంత్రించాలి: తెదేపా కార్యకర్తలు - tdp protest at sangareddy district
ధరలు నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెదేపా ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

పెరిగిన ధరలు నియంత్రించాలి: తెదేపా కార్యకర్తలు
ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. అదేవిధంగా పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని.. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
పెరిగిన ధరలు నియంత్రించాలి: తెదేపా కార్యకర్తలు
ఇవీచూడండి: గాంధీ ఆస్పత్రిలో దిశ నిందితుల మృతదేహాలు