సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని యాక్సిస్ పాపా హోమ్స్‌లోని తాళాలు వేసి ఉన్న రెండు ఇళ్లలో నిన్న రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక ఇంట్లో దాదాపు 11 తులాల బంగారం, కొంత వెండి, రూ. 38 వేల నగదును చోరీ చేశారని... రెండో ఇంట్లో తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లినప్పటికీ ఏమి పోలేదని పోలీసులు తెలిపారు.
తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా.. - latest news of robberies
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ యాక్సిస్ పాపా హోమ్స్‌లోని రెండిళ్లలో దొంగలు చెలరేగి పోయారు. దాదాపు 11 తులాల బంగారం, రూ. 38 వేల నగదును అపహరించారు.
తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా..