సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గేయం ఆలపించారు.
నారాయణఖేడ్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవం - నారాయణఖేడ్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అమరులకు నివాళులర్పించారు.

నారాయణఖేడ్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
అమరవీరులకు నాయకులు నివాళులర్పించారు. భౌతిక దూరం పాటించే విధంగా జాగ్రత్తలు పాటించారు.