తెలంగాణ

telangana

ETV Bharat / state

కుర్చీలు లేక నేలపైనే విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది - municipal elections 2020

పోలింగ్​కు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్న అధికారులు... కొన్ని చోట్ల మాత్రం సిబ్బందికి, ఓటర్లకు అసౌకర్యానికి గురి చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లోని పోలింగ్ కేంద్రంలో కుర్చీలు లేక సిబ్బంది నేలపై కుర్చున్నారు. ఏర్పాట్లపై సిబ్బందే అసహనం వ్యక్తం చేశారు. సరైన ఏర్పాట్లు లేకున్నా పోలింగ్ మాత్రం సజావుగానే సాగుతోంది.

Staff performing election duties with out chairs in narayanakhed
కుర్చీలు లేక నేలపైనే విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది

By

Published : Jan 22, 2020, 3:22 PM IST

...

కుర్చీలు లేక నేలపైనే విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details