తెలంగాణ

telangana

ETV Bharat / state

గొల్లపల్లి సహకార సంఘం ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​ ప్రమాణస్వీకారం - sangareddy latest news

గొల్లపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్​గా నూతనంగా ఎన్నికైన శ్రీకాంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. రైతులకు అన్ని సబ్సీడీలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

srikanth reddy take oath as a gollapally  society chairman
గొల్లపల్లి హకార సంఘం ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​ ప్రమాణస్వీకారం

By

Published : Mar 13, 2020, 10:53 PM IST

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్,​ డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు. సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని ఛైర్మన్​ శ్రీకాంత్​ రెడ్డి హామీ ఇచ్చారు. రైతులకు అన్ని సబ్సీడీలు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు పాల్గొన్నారు.

గొల్లపల్లి హకార సంఘం ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​ ప్రమాణస్వీకారం

ABOUT THE AUTHOR

...view details