సంగారెడ్డి జిల్లా కేంద్రం వైకుంఠపురం శ్రీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఎనిమిదో వార్షికోత్సవం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణం వైభవంగా జరిగింది. స్వామి వెలసి ఎనిమిదేళ్లు అయినందున ఈ నెల 13 నుంచి 18 వరకు ఉత్సవాలు జరుపుతున్నారు.
ఘనంగా గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఎనిమిదో వార్షికోత్సవం - Telangana Latest News
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఎనిమిదో వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణం వైభవంగా జరిగింది. ఉత్సవాలు ఈ నెల 18 వరకు జరగనున్నాయి.
ఘనంగా గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఎనిమిదో వార్షికోత్సం
ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో దేవనాథ జీయర్ స్వామి పాల్గొన్నారు. చిన్న పిల్లలు స్వామి వారి వేషధారణలో నాట్యం చేశారు.
ఇదీ చూడండి:జోగులాంబ ఆలయంలో కేసీఆర్ కుటుంబం..