కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో అగ్నిమాపక సిబ్బంది ప్రధాన రహదారిలో రసాయనాలు పిచికారి చేశారు.
కరోనా కట్టడి చర్యలు... రసాయనాలు స్ప్రే
కరోన కట్టడి చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో అధికారులు రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లోని ప్రధాన రహదారుల్లో అగ్నిమాపక సిబ్బంది రసాయనాలు పిచికారి చేశారు.
కరోనా కట్టడి చర్యలు... రసాయనాలు స్ప్రే
ప్రభుత్వ నిబంధనల ప్రకారం లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయటకు రావొద్దని సూచించారు. స్వీయనిర్బంధం పాటించి కరోనాను తరిమికొట్టాలని అధికారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:'మీ వల్లే కరోనా ప్రభావిత ప్రాంతాలు పెరిగాయి'