సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ, టీఎస్‌యూటీఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.
నూతన జాతీయ విద్యా విధానంలో మార్పులు చేయాలని ధర్నా - నూతన జాతీయ విద్యా విధానంలో మార్పులు చేయాలని ధర్నా
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ , టీఎస్‌యూటీఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు.
నూతన జాతీయ విద్యా విధానంలో మార్పులు చేయాలని ధర్నా
విద్యావిధానంపై గొప్పలు చెప్పడం కాదు... వాటిని అమలు పరిస్తే బాగుంటుందని అన్నారు. ఈ పాలసీ వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం పాడవుతుందని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా అన్ని పాఠశాలల్లో ఈ విధానం అమలుపర్చాలన్నారు. పదోతరగతి తర్వాతే ఒకేషనల్ కోర్సులు ఉంటే బాగుంటుందని వివరించారు.
ఇవీ చూడండి: 'అసెంబ్లీ సమావేశాలకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం'