సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశ నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పెద్ద ఎత్తున అభ్యర్థులు రావడం వల్ల కార్యాలయ ఆవరణ సందడిగా మారింది. పోటీ చేస్తున్న అభ్యర్థులతో కొంతమందిని మాత్రమే లోనికి అనుమతించారు.
ఆందోల్ మండల కేంద్రం వద్ద అభ్యర్థుల కోలాహలం
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల పరిధిలోని 11 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రెండో విడత నామపత్రాల సమర్పణ ముగిసింది. చివరి రోజు కావడం వల్ల ఆశావహులు హుషారుగా తరలివచ్చారు.
ఆందోల్ మండల కేంద్రం వద్ద అభ్యర్థుల కోలాహలం