తెలంగాణ

telangana

ETV Bharat / state

'విలేకరిని దూషించిన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలి' - sangareddy district news

విలేకరిని దూషించిన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్​ సభ్యుడు చిలకమర్రి నరసింహ డిమాండ్​ చేశారు. ప్రజాప్రతినిధులు విలేకరులను దూషించటం సరికాదన్నారు.

sc, st commission member narasimha spoke on MLA who insulted journalist in sangareddy district
'విలేకరిని దూషించిన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలి'

By

Published : Dec 11, 2020, 7:18 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు జాతీయ రహదారిపై.. అక్రమ నిర్మాణాలు తొలగించిన ప్రాంతాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు చిలకమర్రి నరసింహ పరిశీలించారు. చిరువ్యాపారుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఓ విలేకరిని దూషించిన ఎమ్మెల్యేను.. అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాప్రతినిధులు విలేకరులను దూషించటం సరికాదని.. అలాంటి వారు ఎంతటి హోదాలో ఉన్నా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఇదీ చూడండి: కేంద్రం రైతుల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తోంది : చాడ

ABOUT THE AUTHOR

...view details