పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు - పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
11:27 December 09
పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్లో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. కులం పేరుతో దూషించారని సంతోష్‌నాయక్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే దుర్భాషలాడిన ఆడియో కూడా బయటకు రావటంతో స్థానికంగా కలకలం రేగింది.
ఇదీ చదవండి:ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ
Last Updated : Dec 9, 2020, 11:58 AM IST