పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని సంగారెడ్డి జిల్లాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి పాల్గొన్నారు.
'ఎస్సీ వర్గీకరణకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలి' - sangareddy district news
సంగారెడ్డి జిల్లాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
'ఎస్సీ వర్గీకరణకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలి'
ఎస్సీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. భాజపా, కాంగ్రెస్‌లు రెండూ ఎస్సీలను మోసం చేశాయని ఆరోపించారు.
- ఇదీ చదవండి:రాత్రి వేళ విజయవంతంగా పృథ్వీ-2 పరీక్ష