సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మారిడి సర్పంచ్ వీజీ లక్మినారాయణ గ్రామాభివృద్ది కోసం నారాయణఖేడ్‌లో భిక్షాటన చేశారు. సర్పంచ్‌గా గెలిచి 8 నెలలైనా చెక్‌పవర్ లేకపోవడం వల్ల గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖేడ్ పట్టణంలోని వర్తక, వ్యాపారుల వద్ద భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. బిక్షాటనతో వచ్చే నిధులతో పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని చెప్పారు.
చెక్ పవర్ లేదని సర్పంచ్ బిక్షాటన - sarpanch
సర్పంచ్‌గా ఎన్నికై 8 నెలలైనా చెక్‌పవర్ రాలేదని నిరసిన తెలుపుతూ... సంగారెడ్డి జిల్లా మారిడి సర్పంచ్ బిక్షాటన చేశారు.
బిక్షాటన చేసిన సర్పంచ్
ఇదీ చూడండి : మిట్టమధ్యాహ్నం మహిళ మెడలోంచి గొలుసు చోరీ
Last Updated : Jul 27, 2019, 5:33 PM IST